Health news, articles and information.

1. 10 Benefits to Drinking Warm Lemon Water Every Morning.

2. Alcohol: The Good and the Bad

3. Jaundice Remedies

4. Ayurvedakala mandiram

========================================================================================

 

  • అలోవేరా(కలబంద)ను వాడటం వలన మీ చర్మంపెై ఉం డే మొటిమలు మచ్చలు పోయి, మొహం కాంతివంతంగా కనిపిస్తుంది.
  • వెల్లుల్లిలో ఎక్కువ ఘాటుదనంతో పాటు, సల్ఫర్‌ కూడా ఉండడం వలన చర్మంపెై ఉండే నల్లని మచ్చలకు విరుగుడుగా పని చేసి, ముఖాన్ని అందంగా మెరిసేలా చేస్తుంది.
  • నిమ్మరసం జిడ్డును కోరికేస్తుంది. దీనివల్ల మొహం పెైన ఉండే జిడ్డు మరి యు నల్లని మచ్చలను తొలగించేసి మంచి రంగును అందిస్తుంది.
  • ఆలుగాద్దను బాగా దంచితే వచ్చే రసాన్ని నల్లటి మచ్చలపెై పూసి మర్దనా చేయడం వలన నల్లటి మచ్చలు కనిపించకుండపోతాయి.ఉల్లిపాయలను బాగా దంచి, ఆపేస్ట్‌ను నల్లమచ్చలపెై రాస్తేమచ్చలు పోయి, మొహం మెరిసిపోతుంద.
    ====================================================================================రాగులు బలవర్దకమయిన ధాన్యం. దానిలోని కాల్షియం పిల్లల సక్రమ ఎదు గుదలకుతోడ్పడుతుంది. అమితపుష్టినికలిగిస్తుంది. జుట్టుఎత్తుగానూ, పొడుగ్గా నూపెరుగుతుంది . మధుమేహవ్యాధికి రాగులతో చేసిన ఆహారపదార్థాలు, రాగుల గంజి, పాలల్లో కలిపిన రాగుల పానీ యంచక్కని ఔషధంగా పనిచేస్తుంది.రాగులు ఇతర ధాన్యాలకంటే బలవర్థకమైనవి. శారీరక కష్టం అధి కంగా చేసేవారు రాగుల పిండి తో తయారు చేసిన పదార్థాలను తర చుగా తిన్నట్లైతే వారికి నూతన శక్తి లభిస్తుంది. రాగులలో అయోడిన్‌ పుష్కలంగా లభిస్తుంది. ఎదిగే పిల్లల కు పాలల్లో రాగులను వేయించి పొడిచేసిన పిండిని కలిపి త్రాగించినట్లయితే వారి ఎదుగుదల బాగుంటుంది.కడుపులో మంటను తగ్గించి, చలువ చేస్తుంది. పైత్యాన్ని తగ్గిస్తుంది. రాగు ల పానీయం దప్పికను అరికడుతుంది. వృద్దాప్యంలో వున్న వారురాగులతో తయా రు చేసిన ఆహార పదార్థాలను భుజించడం వల్ల శరీరానికి శక్తి చేకూరుతాయి. మూత్రపిండాలలో రాళ్ళు ఏర్పడకుండా చేస్తుంది.
    ====================================================================================

 CancerCureAyurvedicDoctor

 

 

 

 

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s